Skip to main content

VPCI Recruitment 2022: వీపీసీఐ, ఢిల్లీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

vallabhbhai patel chest institute

ఢిల్లీలోని యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీ– వల్లభాయ్‌ పటేల్‌ చెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌(వీపీసీఐ).. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌(సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో)–01, సోషల్‌ వర్కర్‌(ఫీల్డ్‌ ఆఫీసర్‌)–01, ల్యాబొరేటరీ అటెండెంట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,070 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఆఫీస్‌ ఆఫ్‌ ద డిప్యూటీ రిజిస్ట్రార్, వల్లభాయ్‌ పటేల్‌ చెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్, యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీ, ఢిల్లీ–110007 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022

వెబ్‌సైట్‌: https://www.vpci.org.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 20,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories