Skip to main content

PGIMER Recruitment: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

PGIMER Chandigarh

చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ (మెడికల్‌)/సీనియర్‌డెమోన్‌స్ట్రేటర్స్‌(నాన్‌మెడికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 07.01.2022 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వైరాలజీ ఎట్‌ రీసెర్చ్‌ బ్లాక్‌ ఏ, లెవల్‌ 6, రూమ్‌ నెం. 608, పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.01.2022

వెబ్‌సైట్‌: https://pgimer.edu.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date January 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories