Skip to main content

Senior Resident Posts: ఎయిమ్స్, భువనేశ్వర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

AIIMS Bhubaneswar

భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 74
విభాగాలు: కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, ఎండోక్రైనాలజీ, ఆర్థోపెడిక్స్, యూరాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌ /ఎండీఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లించాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 21.09.2021
దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021

వెబ్‌సైట్‌: https://aiimsbhubaneswar.nic.in

Qualification GRADUATE
Last Date October 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories