Skip to main content

Medical Staff Posts: ఐటీబీపీలో 553 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు

ITBP

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ).. మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 553
పోస్టుల వివరాలు: సూపర్‌ స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌(సెకండ్‌ ఇన్‌ కమాండ్‌)–05, స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌(డిప్యూటీ కమాండెంట్‌)–201, మెడికల్‌ ఆఫీసర్స్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్‌)–345, డెంటల్‌ సర్జన్‌(అసిస్టెంట్‌ కమాండెంట్‌)–02. 
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో స్పెషలైజ్డ్‌ అర్హత సర్టిఫికెట్‌ ఉండాలి. ఎంసీఐ/ ఎన్‌ఎంసీ/స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌/డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.09.2021
దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021 

వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in/

Qualification GRADUATE
Last Date October 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories