Skip to main content

Medical Professionals Posts: ఆర్‌ఐఎన్‌ఎల్, విశాఖపట్నంలో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
RINLVisakhapatnam

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌(పీడియాట్రిక్స్‌)–01, స్పెషలిస్ట్‌(ఆప్తాల్మాలజీ)–01, స్పెషలిస్ట్‌(జనరల్‌ మెడిసిన్‌)–01, మెడికల్‌ ఆఫీసర్లు–05. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. 
వయసు: పోస్టుల్ని అనుసరించి 40ఏళ్ల నుంచి 50ఏళ్ల లోపు ఉండాలి. 
వేతనం: నెలకు రూ.75,000 నుంచి రూ.1,25,000 వరకు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 21.09.2021 

వెబ్‌సైట్‌: https://www.vizagsteel.com

Qualification POST GRADUATE
Last Date September 21,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories