DMHO Kadapa Recruitment: డీఎంహెచ్‌వో, కడప జిల్లాలో మెడికల్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌హెల్త్‌మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 43
పోస్టుల వివరాలు: ఫోరెన్సిక్‌స్పెషలిస్ట్–01, జనరల్‌ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్‌ఆఫీసర్లు–20, స్టాఫ్‌నర్స్–13, ల్యాబ్‌టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–01, ఆడియోమెట్రీషియన్–01, సోషల్‌వర్కర్–01, కన్సల్టెంట్–01, హాస్పిటల్‌అటెండెంట్–01, శానిటరీ అటెండెంట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్‌పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 చెల్లించాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్‌చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: https://www.kadapa.nic.in
Qualification | 10TH |
Last Date | September 15,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |