Skip to main content

DMHO Guntur Recruitment: డీఎంహెచ్‌వో, గుంటూరులో మెడికల్‌ పోస్టులు

DMHO Guntur

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్‌హెల్త్‌మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 86

పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్స్‌–02, ఫోరెన్సిక్‌స్పెషలిస్ట్‌–01, జనరల్‌ఫిజిషియన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, మెడికల్‌ఆఫీసర్లు–27, స్టాఫ్‌నర్సులు–35, సైకియాట్రిక్‌నర్స్‌–05, ఫిజియోథెరపిస్ట్‌–02, ఆడియోమెట్రీషియన్‌–03, సోషల్‌వర్కర్‌–04, కన్సల్టెంట్‌–క్వాలిటీ మానిటర్‌–01, హాస్పిటల్‌అటెండెంట్‌–02, శానిటరీ అటెండెంట్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ(నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్‌పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000  చెల్లించాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in

Qualification 10TH
Last Date September 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories