Skip to main content

Junior Resident Jobs: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 194 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

aiims new delhi

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. జూనియర్‌ రెసిడెంట్‌(నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 194
విభాగాలు: కమ్యూనిటీ మెడిసిన్, సీటీవీఎస్, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోరేడియాలజీ, సైకియాట్రీ, రేడియోథెరపీ, కార్డియాలజీ, రేడియాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)/డీసీఐలో రిజిస్టర్‌ అయి ఉండాలి.

ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.06.2022

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

 

Qualification GRADUATE
Last Date June 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories