Skip to main content

ICMR-NIP Recruitment 2023: ఎన్‌ఐపీ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు... నెలకు రూ.60,000 వ‌ర‌కు జీతం..

న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ(ఎన్‌ఐపీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICMR NIP Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–3,ల్యాబొరేటరీ టెక్నీషియన్‌/ఎక్స్‌రే టెక్నీషియన్‌–5,హెల్త్‌ అసిస్టెంట్‌–06, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–5.
అర్హత: పోస్టును అనుసరించి హైస్కూల్‌/12వ తరగతి/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 16.01.2023.

వెబ్‌సైట్‌: http://www.instpath.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories