Skip to main content

BECIL Recruitment: బీఈసీఐఎల్, న్యూఢిల్లీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

BECIL

న్యూఢిల్లీలో ఉన్న బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: బీఎస్సీ/ఇంటర్మీడియట్‌ తర్వాత ఓ.టీ, ఐసీయూ, మనీఫోల్డ్‌ రూం విభాగాల్లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 500 పడకల ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: నెలకి రూ.20,202 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.02.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date February 12,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories