BARC Recruitment 2022: బార్క్, ముంబైలో 36 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్.. ముంబై, హర్యానా, కోల్‌కతాల్లోని బార్క్ సెంటర్‌లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: నర్సు ఏ-13, సైంటిఫిక్ అసిస్టెంట్‌బి(పాథాలజీ)-02, సైంటిఫిక్ అసిస్టెంట్‌బి(న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)-08, సైంటిఫిక్ అసిస్టెంట్‌సి(మెడికల్ సోషల్ వర్కర్)-01, సబ్ ఆఫీసర్ బి-04, సైంటిఫిక్ అసిస్టెంట్ బి(సివిల్)-08.
అర్హత: పోస్టును అనుసరించి పన్నెండో తరగతి, బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ డీఎంఎల్‌టీ, పీజీ(మెడికల్ సోషల్‌వర్క్), డిప్లొమా(సివిల్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.09.2022
వెబ్‌సైట్: https://barc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | September 12,2022 |
Experience | 1 year |
For more details, | Click here |