Skip to main content

SCTIMST Recruitment 2023: ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, తిరువనంతపురంలో 30 అప్రెంటిస్‌లు

తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరుణాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ(ఎన్‌సీటీఐఎంఎస్‌టీ).. జనరల్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
SCTIMST Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 30
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డి­గ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.05.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.06.2023.
రాతపరీక్ష తేది: 13.06.2023.

వెబ్‌సైట్‌: https://www.sctimst.ac.in/

Qualification GRADUATE
Last Date June 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories