Skip to main content

Job Mela at University: శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ విశ్వ‌విద్యాల‌యాల్లో జాబ్ మేళా మొద‌లు..

అర్హ‌త‌, ఆసక్తి ఉన్న యువ‌తీయువ‌కులకు ఇది ఒక మంచి అవ‌కాశం. విశ్వ‌విద్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న ఈ జాత‌ర‌లో ల‌భించే ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివ‌రాల‌ను కూడా నోటిఫికేష‌న్ తో పాటు విడుద‌ల చేశారు. ఈ మెర‌కు వెల్ల‌డించిన వివ‌రాలు ఇవే..
Job Mela for unemployed at Universities
Job Mela for unemployed at Universities

సాక్షి ఎడ్యుకేషన్‌: జేఎన్‌టీయూ అనంతపురం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల్లో కొలువుల జాతర ప్రారంభమెంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. నిర్దేశించిన పోస్టులన్నీ భర్తీ చేస్తే బోధన పోస్టుల కొరత తీరి విద్యార్థులకు ఉన్నత విద్య దరి చేరనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

➤   Lecturer posts: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పోస్టుల వివ‌రాలు..

● ఎస్కేయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 107, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 58, ప్రొఫెసర్‌ పోస్టులు 32, బ్యాక్‌లాగ్‌ 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
● జేఎన్‌టీయూలో 157 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 3 అకడమిక్‌ నాన్‌ –వెకేషన్స్‌ (అసిస్టెంట్‌ లైబ్రేరియన్ / అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు భర్తీ చేస్తున్నారు.

➤   ఐక్యతా దినోత్సవం సందర్భంగా కేంద్రీయ విద్యాలయ గుత్తి విద్యార్థులు ర్యాలి

జేఎన్‌టీయూలో బ్యాక్‌లాగ్‌ పోస్టులివి..

● అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: 2 (ఈఈఈ (బీసీ–ఈ), మేథమేటిక్స్‌(బీసీ–ఏ)
● అకడమిక్‌ నాన్‌– వెకేషన్స్‌: అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టు ఒకటి
   రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

● కెమికల్‌ ఇంజినీరింగ్‌ : ఓసీ–4, బీసీ (ఏ)–1, ఎస్సీ–1
● సివిల్‌ ఇంజినీరింగ్‌ : ఓసీ–9, బీసీ(ఏ)– 2, బీసీ (బీ)–2, బీసీ (సీ)–1, బీసీ (డీ)–1, బీసీ(ఈ)–1, ఎస్సీ–4, ఎస్టీ–2,   ఈడబ్ల్యూఎస్‌–2
● సీఎస్‌ఈ : ఓసీ–7, బీసీ(ఏ)–1, బీసీ(బీ)–1, బీసీ(డీ)–2, బీసీ(ఈ)–1, ఎస్సీ–2, ఎస్టీ–1, ఈడబ్ల్యూఎస్‌–2
● ఈఈఈ : ఓసీ–10, బీసీ(ఏ)–1, బీసీ(బి)–2, బీసీ(డీ)–2, బీసీ(ఈ)–1, ఎస్సీ–3, ఎస్టీ–1, ఈడబ్ల్యూఎస్‌–2
● ఈసీఈ : ఓసీ–7, బీసీ(ఏ)–2, బీసీ(బీ)– 3, బీసీ(డీ)– 1, ఎస్సీ–3, ఎస్టీ–2, ఈడబ్ల్యూఎస్‌–3
● ఫుడ్‌ టెక్నాలజీ : ఓసీ–1, బీసీ(డీ)–1, బీసీ(ఈ)– 1, ఎస్సీ–1

➤   Teachers Suspension: ఆక‌స్మిక త‌నిఖీలో టీచ‌ర్ల సస్పెన్ష‌న్.. కార‌ణం..?

హ్యుమనిటీస్‌:

● కెమిస్ట్రీ : ఓసీ–3, బీసీ (బీ)– 2, ఎస్సీ–1, ఈడబ్ల్యూఎస్‌–1
● కామర్స్‌: ఓసీ–1, బీసీ(ఏ)–1, ఎస్సీ– 1
● ఇంగ్లిష్‌ : ఓసీ–4, బీసీ(బీ)–1, బీసీ (సీ)–1, ఎస్సీ–1, ఎస్టీ–1, ఈడబ్ల్యూఎస్‌–1
● మేథమేటిక్స్‌ : ఓసీ–1, బీసీ (ఏ)–1, బీసీ(డీ)–1, బీసీ(ఈ)– 1, ఎస్సీ –1, ఈడబ్ల్యూఎస్‌– 1
● ఫిజిక్స్‌: ఓసీ–4, బీసీ(ఏ)–1, బీసీ(బీ)–1, ఎస్సీ– 2, ఎస్టీ–1
● మేనేజ్‌మెంట్‌: ఓసీ–2, ఎస్టీ–1, ఈడబ్ల్యూఎస్‌– 1
● మెకానికల్‌ ఇంజినీరింగ్‌ : ఓసీ–11, బీసీ (ఏ)–2, బీసీ (బీ)–2, బీసీ (డీ)–2, బీసీ (ఈ)–1, ఎస్సీ–3, ఈడబ్ల్యూఎస్‌–2
● జేఎన్‌టీయూ అనంతపురంలో 7 ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో సీఎస్‌ఈలో (ఓసీ)–1, ఈఈఈలో (ఎస్సీ)–1, ఈసీఈలో మూడు (ఓసీ–2, బీసీ–ఏ(1), ఫుడ్‌ టెక్నాలజీలో (ఓసీ)–1, మేనేజ్‌మెంట్‌ –1.
● అసోసియేట్‌ ప్రొఫెసర్లు రెగ్యులర్‌ 17, బ్యాక్‌లాగ్‌ 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

Published date : 31 Oct 2023 11:14AM

Photo Stories