M. Tech Results: ఎంటెక్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..
Sakshi Education
విడుదలైన ఎంటెక్ సెమిస్టర్ ఫలితాలకు సంబంధించిన వివరాలను కళాశాల డైరెక్టర్, తదితరులు తెలిపారు..
అనంతపురం: జేఎన్‌టీయూ(ఏ) పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించిన ఎంటెక్ ఆర్–21 ఒకటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి.
Good News Software Developers: గుడ్ న్యూస్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ TCSలో 40వేల ఉద్యోగాలు
అలాగే, ఆర్–17 ఒకటి, మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ, ఆర్–21, ఆర్–17 రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ, డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన ప్రీ పీహెచ్‌డీ (వింటర్ సెషన్) పరీక్ష ఫలితాలూ విడుదలయ్యాయి. ఈ వివరాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ.కేశవరెడ్డి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి.చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
Skill Test for Candidates: పోటీ పరీక్షల అభ్యర్థులకు స్కిల్ టెస్ట్..
Published date : 17 Apr 2024 10:45AM
Tags
- m tech results
- semester exams
- regular and supplementary
- first semester
- JNTUA
- PhD results
- third semester results
- Director of Evaluations Professor
- keshava reddy
- controller of examination chandra mohan
- Education News
- Sakshi Education News
- ananthapur news
- Anantapuram
- Mtech
- R21
- FirstSemester
- ThirdSemester
- RegularResults
- SupplementaryResults
- January
- February
- JNTUA
- University updates
- sakshieducation latest news