SVNIRTAR Recruitment 2023: 77 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 77
పోస్టుల వివరాలు: డైరెక్టర్-04, అసిస్టెంట్ ప్రొఫెసర్(పీఎంఆర్)-03, అసిస్టెంట్ ప్రొఫెసర్(స్పీచ్)-03, అసిస్టెంట్ ప్రొఫెసర్(క్లినికల్ సైకాలజీ)-03, అసిస్టెంట్ ప్రొఫెసర్(స్పెషల్ ఎడ్యుకేషన్)-04, లెక్చరర్ ఫిజియోథెరపీ-04, లెక్చరర్ ఆక్యుపేషనల్ థెరపీ-03, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-04, రిహాబిలిటేషన్ ఆఫీసర్-04, ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్-15, అసిస్టెంట్-04, క్లినికల్ అసిస్టెంట్(స్పీచ్ థెరపిస్ట్)-03, క్లినికల్ అసిస్టెంట్(yð వలప్‌మెంట్ థెరపిస్ట్)-03, అకౌంటెంట్-03, స్పెషల్ ఎడ్యుకేటర్స్/ ఒ అండ్ ఎం ఇన్‌స్ట్రక్టర్-07, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-03, వర్క్‌షాప్ సూపర్‌వైజర్-04, క్లర్క్/టైపిస్ట్-03.
అర్హత: పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా, సర్టిఫికేట్,డిగ్రీ,పీజీ,డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీ జీ డిప్లొమా,ఎంఫిల్,పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.06.2023.
వెబ్‌సైట్: https://www.svnirtar.nic.in/
చదవండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 07,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |