Skip to main content

Sainik School Recruitment 2023: సైనిక్‌ స్కూల్ లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.45,000 వ‌ర‌కు జీతం..

హర్యానాలోని కర్నాల్‌కు చెందిన కుజ్‌పురలో ఉన్న సైనిక్‌ స్కూల్‌.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Sainik School Kunjpura Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: కౌన్సిలర్, టీజీటీ, పీటీఐ, వార్డుబాయ్‌ తదితరాలు.
విభాగాలు: మ్యాథ్స్,జనరల్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌ /బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈడీ/గ్రాడ్యుయేషన్‌/పీజీ/బీపీఈడీ/డీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.45,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, సైనిక్‌ స్కూల్‌ కుంజపుర, కర్నాల్‌(హర్యానా)-132023 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.04.2023.

వెబ్‌సైట్‌: https://www.sskunjpura.org/

చ‌ద‌వండి: IIT Patna Recruitment 2023: ఐఐటీ పాట్నాలో 109 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories