Skip to main content

IIT Hyderabad Recruitment 2023: రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Hyderabad Recruitment 2023

అర్హత: బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంఈ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.47,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: ashok@mae.iith.ac.in

దరఖాస్తులకు చివరితేది: 26.07.2023.

వెబ్‌సైట్‌: https://iith.ac.in/

చ‌ద‌వండి: NITTTR Recruitment 2023: ఎన్‌ఐటీటీటీఆర్, చెన్నైలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories