AIIMS Recruitment: ఎయిమ్స్, భువనేశ్వర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Sakshi Education
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,42,406 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్ సెల్, ఎయిమ్స్, భువనేశ్వర్, ఎస్‌ఐజేయూఏ, పి.ఓ–డుముడుమా, పిన్–751019, ఒడిశా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 26.10.2021
వెబ్‌సైట్: https://aiimsbhubaneswar.nic.in
Qualification | GRADUATE |
Last Date | October 26,2021 |
Experience | 1 year |
For more details, | Click here |