AIIMS Recruitment 2023: ఎయిమ్స్ పాట్నాలో 644 నాన్‌టీచింగ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 644
పోస్టుల వివరాలు: సీనియర్ ప్రోగ్రామర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పబ్లిక్ హెల్త్ నర్స్, మెడికోసోషల్ వర్కర్, యోగా ఇన్‌స్ట్రక్టర్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ హిందీ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.06.2023.
వెబ్‌సైట్: https://aiimspatna.edu.in/
చదవండి: UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 76 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |