Technical & Non Technical Jobs: ఆర్‌ఆర్‌సీఏటీ, ఇండోర్‌లో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఇండోర్(మధ్యప్రదేశ్)లోని రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ(ఆర్‌ఆర్‌సీఏటీ).. టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్/డి(మాన్యూఫ్యాక్చరింగ్)–01, టెక్నికల్ ఆఫీసర్/డి (ఎలక్ట్రికల్)–01, నర్సు/ఏ–01, సబ్ ఆఫీసర్/బీ1–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, బీఎస్సీ(నర్సింగ్), బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.35,400 నుంచి రూ.67,700 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.05.2022
వెబ్‌సైట్: https://www.rrcat.gov.in
చదవండి: IT Professionals / Engineering Jobs: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 206 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | May 17,2022 |
Experience | 4 year |
For more details, | Click here |