Skip to main content

Engineer Jobs: రైట్స్‌ లిమిటెడ్, గుర్గావ్‌లో ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌) పోస్టులు.. నెలకు రూ.22,000 వేతనం

RITES Recruitment

గుర్గావ్‌(హర్యానా)లోని రైట్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: రూ.22,000

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: 10.10.2022

వెబ్‌సైట్‌: https://www.rites.com/

చ‌ద‌వండి: BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌-ఏఐఈటీఈ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories