Skip to main content

BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌-ఏఐఈటీఈ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

becil-aiete recruitment 2022 notification

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌.. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌-01, టెక్నాలజీ అసోసియేట్‌-01, సైబర్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌-01, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌-01.
వయసు: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పోస్టులకు 35 ఏళ్లు,మిగతా ఖాళీలకు 40ఏళ్లు మించకూడదు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్‌ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.10.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/

 

చ‌ద‌వండి: GAIL Recruitment 2022: గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్, న్యూఢిల్లీలో 77 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 11,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories