Skip to main content

CSIR-CMERI Recruitment: సీఎస్‌ఐఆర్‌–సీఎంఈఆర్‌ఐలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.54 వేల వ‌ర‌కు వేతనం

CSIR – Central Mechanical Engineering Research Institute

దుర్గాపూర్‌(పశ్చిమ బెంగాల్‌)లోని సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఈఆర్‌ఐ).. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 22
విభాగాలు: మెకానికల్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.53,988 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఎగ్జామినేషన్‌/టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 31.12.2021

వెబ్‌సైట్‌: https://www.cmeri.res.in

Qualification GRADUATE
Last Date December 20,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories