Skip to main content

IIT Recruitment: ఐఐటీ, ఢిల్లీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

IIT Delhi

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీతోపాటు నెట్‌ అర్హత, అనుభవం ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021

వెబ్‌సైట్‌: http://ird.iitd.ac.in

చ‌ద‌వండి: BEL Recruitment: బెల్, బెంగళూరులో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 80 వేల వరకూ వేతనం

Qualification DIPLOMA
Last Date November 29,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories