Skip to main content

BCPL Recruitment: 121 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే...

Brahmaputra Cracker and Polymer Limited

అసోంలోని బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌).. వివిధ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 121
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–84, టెక్నీషియన్‌/డిప్లొమా అప్రెంటిస్‌లు–37.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, టెలికాం, కంప్యూటర్‌ సైన్స్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 2019/2020/2021లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌/డిప్లొమా అప్రెంటిస్‌లు
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019/2020/2021లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021

వెబ్‌సైట్‌: https://bcplonline.co.in

Qualification GRADUATE
Last Date December 20,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories