Skip to main content

Project Engineer Jobs: ఐఐటీ రోపార్, పంజాబ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

 IIT Ropar Punjab

పంజాబ్‌ రాష్ట్రం, రోపార్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(ఐటీ)01, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(సివిల్‌)01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్, పర్చేజ్‌)02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌)01, పార్ట్‌ టైమ్‌ స్పోర్ట్స్‌ కోచ్‌లు(అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టేబుల్‌ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌ లిఫ్టింగ్, జిమ్‌)10.
అర్హత: బీఈ, బీటెక్‌(సీఎస్‌ఈ/ఐటీ), ఎంఈ, ఎంటెక్‌(సివిల్‌), బీకామ్, పీజీడీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 11.08.2022
వేదిక: రూమ్‌ నెం.102, ఈస్ట్‌ వింగ్, ఎం.విశ్వేశ్వరయ్య బ్లాక్, ఐఐటీ రోపార్‌.

వెబ్‌సైట్‌: https://www.iitrpr.ac.in/

చ‌ద‌వండి: Teaching Jobs: సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 11,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories