NEERI Recruitment: నీరీ, నాగ్‌పూర్‌లో అసోసియేట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
నాగ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్–నేషనల్ ఇన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(నీరీ).. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ అసోసియేట్–03, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్–01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత నాలెడ్జ్‌తోపాటు అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35–50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ.42,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.11.2021
వెబ్‌సైట్: https://www.neeri.res.in/
చదవండి: NEERI Recruitment: నీరీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Qualification | DIPLOMA |
Last Date | November 01,2021 |
Experience | 1 year |
For more details, | Click here |