Skip to main content

NEERI Recruitment: నీరీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

NEERI Hyderabad

హైదరాబాద్‌(తార్నాక)లోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(నీరీ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–10, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–03.

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి. 
వేతనం: నెలకు రూ.20,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 
అర్హత: ఎమ్మెస్సీ(ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌)/బీఈ/బీటెక్‌ (ఇన్విరాన్‌మెంటల్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. 
వేతనం: నెలకు  రూ. 25,000 +హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 14.11.2021
ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 19.11.2021
ఈమెయిల్‌: hzcparecruit@gmail.com

వెబ్‌సైట్‌: https://www.neeri.res.in
 

Qualification POST GRADUATE
Last Date November 14,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories