NLC Recruitment 2022: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్లో 226 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎల్‌సీ ఇండియా యూనిట్లలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈ4 గ్రేడ్)167, డిప్యూటీ మేనేజర్(ఈ3 గ్రేడ్)39, మేనేజర్(ఈ4 గ్రేడ్)20.
విభాగాలు: మెకానికల్(థర్మల్), మెకానికల్(మైన్స్), ఎలక్ట్రికల్(థర్మల్), ఎలక్ట్రికల్(రెన్యూవబుల్ ఎనర్జీ), సివిల్(థర్మల్), సివిల్(మైన్స్), సివిల్(రెన్యూవబుల్ ఎనర్జీ), సైంటిఫిక్(థర్మల్), జియాలజీ(మైన్స్), ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్(మైన్స్), ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కెమికల్(మైన్స్), హెచ్‌ఆర్, లీగల్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఈ4 గ్రేడ్36ఏళ్లు, ఈ3 గ్రేడ్32ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష,పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.09.2022
వెబ్‌సైట్: https://www.nlcindia.in/
చదవండి: FCI New Delhi Recruitment: 113 మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 24,2022 |
Experience | 2 year |
For more details, | Click here |