NIT Recruitment 2022: నిట్, వరంగల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.85 వేల వరకు వేతనం..
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్(లెవల్1, 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: బీటెక్(సీఎస్‌ఈ/ఐటీ)/ఎంసీఏ/ఎంటెక్(సీఎస్‌ఈ/సీఎస్‌ఐఎస్/ఐటీ/ఎస్‌ఈ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: టెక్నికల్ ఆఫీసర్ లెవల్1 పోస్టులకు నెలకు రూ.85,000, లెవల్2 పోస్టులకు నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.04.2022
ఇంటర్వ్యూ తేది: 18.04.2022
వెబ్‌సైట్: https://www.nitw.ac.in
చదవండి: ECIL Hyderabad Recruitment: ఐటీఐ అర్హతతో 1625 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 11,2022 |
Experience | 5 year |
For more details, | Click here |