NIT Recruitment 2022: నిట్, వరంగల్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్).. ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్(మెటలర్జికల్‌మెటీరియల్స్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 32 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.09.2022
వెబ్‌సైట్: https://www.nitw.ac.in/
చదవండి: RITES Limited Recruitment: రైట్స్ లిమిటెడ్, గుర్గావ్‌లో ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 19,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |