RITES Limited Recruitment: రైట్స్ లిమిటెడ్, గుర్గావ్‌లో ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
గుర్గావ్(హర్యానా)లోని రైట్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: ఇంజనీర్(ఎలక్ట్రికల్)-15, ఇంజనీర్(మెకానికల్)-05.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
అర్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్) డిగ్రీ(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్‌ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.09.2022
వెబ్‌సైట్: https://www.rites.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 19,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |