Skip to main content

Junior Research Fellow Jobs: నిట్, వరంగల్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం

NIT Warangal Recruitment 2022 for Junior Research Fellow Jobs

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్‌ విభాగం జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 02
అర్హత: బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్ణీత గేట్‌ స్కోర్‌ సాధించి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: rpadma@nitw.ac.in

దరఖాస్తులకు చివరితేది: 20.07.2022

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/

చ‌ద‌వండి: IIT Recruitment 2022: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories