Skip to main content

IIT Recruitment 2022: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

iit kharagpur recruitment 2022 For Engineering Manager, Project Engineer Jobs

పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఖరగ్‌పూర్, ఏఐ4ఐసీపీఎస్‌ ఐ హబ్‌ ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌–01, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌–01, చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌–01, ప్రోగ్రామ్‌ మేనేజర్‌–02, ఇంజనీరింగ్‌ మేనేజర్‌–02, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–06, లీగల్‌ అసోసియేట్‌–01, హెచ్‌ఆర్‌–కమ్యూనికేషన్‌ ఎగ్జిక్యూటివ్‌–01.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ,మాస్టర్స్‌ డిగ్రీ,ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ, బీఏ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2022

వెబ్‌సైట్‌: https://www.ai4icps.in/

చ‌ద‌వండి: NFL Recruitment 2022: ఎన్‌ఎఫ్‌ఎల్, నోయిడాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 31,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories