NIT Warangal Recruitment 2022: కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో అడ్‌హక్ ఫ్యాకల్టీ పోస్టులు..
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం.. తాత్కాలిక ప్రాతిపదికన అడ్‌హక్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: అడ్‌హక్ ఫ్యాకల్టీ(కెమికల్ ఇంజనీరింగ్–04, సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్–01).
అర్హత: బీటెక్, ఎంటెక్(కెమికల్ ఇంజనీరింగ్/బయోటెక్నాలజీ/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ప్రాసెస్ కంట్రోల్/సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్/కంట్రోల్ సిస్టమ్స్) లేదా సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ. 60,000, ఎంటెక్ అభ్యర్థులకు రూ.50,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: chemical-hod@nitw.ac.in
దరఖాస్తులకు చివరితేది: 08.08.2022
ఇంటర్వ్యూ తేది: 12.08.2022
వెబ్‌సైట్: https://www.nitw.ac.in/
చదవండి: Engineer Jobs: టీహెచ్‌డీసీలో 109 ఇంజనీర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |