Skip to main content

NIT Recruitment 2022: నిట్, పాట్నాలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

NIT Patna Recruitment 2022

పాట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 19
అర్హత: బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/బీఎస్సీ/ఎంసీఏ/ఇంజనీరింగ్‌ డిప్లొమా /బీఎస్సీ /మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.34,800 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించేందుకు చివరితేది: 01.10.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.10.2022

వెబ్‌సైట్‌: http://www.nitv.ac.in/

చ‌ద‌వండి: BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌-ఏఐఈటీఈ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 03,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories