Skip to main content

NISER Recruitment 2022: ఎన్‌ఐఎస్‌ఈఆర్, భువనేశ్వర్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NISER Recruitment

భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు
జీతం: నెలకు రూ.31,000 + హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 31.08.2022

వెబ్‌సైట్‌: https://www.niser.ac.in/

చ‌ద‌వండి: Graduate Engineer Trainee Jobs: నాల్కో, భువనేశ్వర్‌లో 189 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories