Skip to main content

Graduate Engineer Trainee Jobs: నాల్కో, భువనేశ్వర్‌లో 189 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

nalco bhubaneswar recruitment

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌.. గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 189
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్,మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ, సివిల్, మైనింగ్‌.
అర్హత: 65% మార్కులతో బీఈ, బీటెక్‌(మెకానికల్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌/పవర్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ /టెలికాం/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌ /ఆర్కిటెక్చర్‌/సిరామిక్స్‌ ఇంజనీరింగ్‌/మైనింగ్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌),ఎంఎస్సీ(కెమిస్ట్రీ)ఉత్తీర్ణతతో పా టు గేట్‌2022 మార్కులు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌2022 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.09.2022

వెబ్‌సైట్‌: https://nalcoindia.com/

చ‌ద‌వండి: IISc Recruitment 2022: ఐఐఎస్సీ, ఖుదాపురలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories