Skip to main content

IISc Recruitment 2022: ఐఐఎస్సీ, ఖుదాపురలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

IISc Recruitment 2022 For Project Assistant Jobs

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌.. చిత్రదుర్గ జిల్లా ఖుదాపురలోని చల్లకెరె క్యాంపస్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌(గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌).
అర్హత: బీఈ/బీటెక్‌(మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌/ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌) లేదా ఎంఎస్సీ(గణితం/రసాయన శాస్త్రం/భౌతిక శాస్త్రం) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.25,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: dnrao@iisc.ac.in

దరఖాస్తులకు చివరితేది: 01.09.2022

వెబ్‌సైట్‌: https://iisc.ac.in

చ‌ద‌వండి: Engineer Jobs: టీహెచ్‌డీసీలో 109 ఇంజనీర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 01,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories