Skip to main content

NIIST Recruitment 2022: ఎన్‌ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

niist thiruvananthapuram recruitment

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్‌నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-04, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)-01.
అరత: ఎంఎస్సీ(బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/లైఫ్‌ సైన్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మెటీరియల్‌సైన్స్‌) , సీఎస్‌ఐఆర్‌యూజీసీ నెట్‌/గేట్‌ అర్హత ఉండా లి. బీటెక్‌(కెమికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.08.2022

వెబ్‌సైట్‌: http://niist.res.in/

చ‌ద‌వండి: Graduate Engineer Trainee Jobs: నాల్కో, భువనేశ్వర్‌లో 189 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 24,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories