Skip to main content

NIIST Thiruvananthapuram Recruitment 2022: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

NIIST Recruitment

తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1-03, టెక్నికల్‌ అసిస్టెంట్‌-01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌2-01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: https://www.niist.res.in/

చ‌ద‌వండి: Graduate Trainee Jobs: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో 871 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 30,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories