NIELIT Recruitment 2022: నీలిట్, చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.50 వేల వరకు వేతనం..
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: డెవొప్స్ ఇంజనీర్–01, సిస్టమ్/అప్లికేషన్ డెవలపర్–01, సిస్టమ్, నెట్‌వర్క్ అండ్ బ్యాక్‌ఇన్ అడ్మిన్–01, రిసోర్స్ పర్సన్(అకౌంట్స్)–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్(కామర్స్), బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.24,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్(వీడియో కాన్ఫరెన్స్)ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.02.2022
వెబ్‌సైట్: https://nielit.gov.in/
చదవండి: ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.40 వేల వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 16,2022 |
Experience | 2 year |
For more details, | Click here |