ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.40 వేల వేతనం..
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్(ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ)–06, ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్, ఈసీఈ, సీఎస్‌ఈ)–06.
ప్రాజెక్ట్ ఇంజనీర్(ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్, ఈసీఈ, సీఎస్‌ఈ):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: 15.02.2022
వేదిక: ఈసీఐఎల్, నలందా కాంప్లెక్స్, సీఎల్‌డీసీ, టీఐఎఫ్‌ఆర్ రోడ్,హైదరాబాద్–500062.
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 15,2022 |
Experience | 3 year |
For more details, | Click here |