NFDB Recruitment 2022: ఎన్‌ఎఫ్‌డీబీ, హైదరాబాద్‌లో కన్సల్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: టెక్నికల్-02, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్-01, అడ్మినిస్ట్రేషన్(రిటైర్డ్)-01, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-01, టెక్నికల్-02, ఫైనాన్స్-02.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ /బీటెక్/బీకాం/సీఏ/మాస్టర్స్ డిగ్రీ(ఫిషరీస్ సైన్స్/ఆక్వాకల్చర్/సెరికల్చర్/మెరైన్ బయాలజీ/ఇండస్ట్రియల్ ఫిషరీస్/జువాలజీ/హెచ్‌ఆర్/మేనేజ్‌మెంట్).
వయసు: 35ఏళ్లు మించకూడదు. గ్రేడ్1 పోస్టుకు 65ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు రూ.32,000 నుంచి రూ.53,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఎఫ్-ఏ) ఐ/సీ, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్, పిల్లర్ నెం.235, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఎస్‌వీపీఎన్‌పీఏ పోస్ట్, హైదరాబాద్-500052, తెలంగాణ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 02.11.2022
వెబ్‌సైట్: https://nfdb.gov.in/
చదవండి: AP High Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 02,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |