NFC Recruitment: ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్‌ఎఫ్‌సీ).. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.67,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్–1, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్–500062 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 11.03.2022
వెబ్‌సైట్: https://www.nfc.gov.in/
చదవండి: Engineering Jobs in HPCL-HRRL: హెచ్‌పీసీఎల్–హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్‌లో 46 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 11,2022 |
Experience | 5 year |
For more details, | Click here |