NABCONS Recruitment 2022: నాబ్కాన్స్‌లో క్లస్టర్ కోఆర్డినేటర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్-నాబ్కాన్స్.. ప్రాజెక్ట్ ఆధారిత ఒప్పంద ప్రాతిపదికన క్లస్టర్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.24,000, ఇతర అలవెన్సులు రూ.5000.
పనిచేయాల్సిన ప్రదేశం: పశ్చిమ బెంగాల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.09.2022
వెబ్‌సైట్: https://www.nabcons.com/
చదవండి: BEL Recruitment 2022: బెల్‌లో డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |