Skip to main content

BEL Recruitment 2022: బెల్‌లో డిప్యూటీ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు వేతనం..

BEL Recruitment

గజియాబాద్, కోట్‌ద్వారాకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. డిప్యూటీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ -టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్‌.
అర్హత: బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌ బీఎస్సీ(4 ఏళ్లు) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లలోపు ఉండాలి. కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.10.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: BEL Recruitment 2022: బెల్, పుణెలో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.30,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories