Skip to main content

BEL Recruitment 2022: బెల్, పుణెలో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.30,000 వేతనం

BEL Recruitment

పుణె(మహారాష్ట్ర)లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. షార్ట్‌టర్మ్‌ ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌/సివిల్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌-ఏ), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఎన్‌.డీ.ఏ.రోడ్, పాషాన్, పుణె-411021, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.09.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: HSL Visakhapatnam Recruitment 2022: 104 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories