Skip to main content

HSL Visakhapatnam Recruitment 2022: 104 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

HSL Visakhapatnam Recruitment

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 104
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-55, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌-49.
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఈఈఈ, సివిల్‌ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ/ఐటీ, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, నావల్‌ ఆర్కిటెక్చర్‌.
అర్హత: డిప్లొమా/డిగ్రీ(ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరితేది: 21.09.2022
హెచ్‌ఎస్‌ఎల్‌ పోర్టల్‌లో దరఖాస్తులకు చివరితేది: 26.09.2022

వెబ్‌సైట్‌: http://mhrdnats.gov.in/

చ‌ద‌వండి: GAIL Recruitment 2022: గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్, న్యూఢిల్లీలో 77 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories