Skip to main content

MSME Recruitment 2022: ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్, బద్దిలో 14 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

msme technology centre Baddi

బద్ది(హిమాచల్‌ప్రదేశ్‌)లోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: మేనేజర్‌ మార్కెటింగ్‌-01, సీనియర్‌ ఇంజనీర్‌(డిజైన్‌)-01, ఇంజనీర్‌(ప్రొడక్షన్‌)-01, ఇంజనీర్‌(ట్రైనింగ్‌)-01, ఇంజనీర్‌(మార్కెటింగ్‌)-01,పర్చేజ్‌ ఆఫీసర్‌-01, అకౌంట్స్‌ ఆఫీసర్‌-01, ఫోర్‌మాన్‌-01, సీనియర్‌ టెక్నీషియన్‌(ప్రొడక్షన్‌)-02, సీనియర్‌ టెక్నీషియన్‌(ట్రైనింగ్‌)-02, సీనియర్‌ టెక్నీషియన్‌ మెయింటెనెన్స్‌(మెకానికల్‌)-01, సీనియర్‌ టెక్నీషియన్‌ మెయింటెనెన్స్‌(ఎలక్ట్రికల్‌)-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్‌ మేనేజర్, ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్, బద్ది, విలేజ్‌ భటోలికలన్, సోలన్‌ జిల్లా, హిమాచల్‌ప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.10.2022

వెబ్‌సైట్‌: https://msmetcbaddi.org/

చ‌ద‌వండి: BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌-ఏఐఈటీఈ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 10,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories